Home » swiggy
Rapido Food App : రాపిడో ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రారంభించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో లిస్ట్ అయింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలను అందిస్తోంది.
ఈ కార్డ్ హోల్డర్లు ప్రస్తుతం Swiggyలో చేసే కొనుగోళ్లపై 10X రివార్డ్ పాయింట్లు పొందుతున్నారు.
Restaurant industry : కస్టమర్లు ఆర్డర్ చేసే ఫుడ్ రెస్టార్టెంట్ల నుంచి పిక్ అండ్ డెలివరీ చేస్తున్నప్పటికీ స్విగ్గీ, జొమాటో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Swiggy Privately Order Food : స్విగ్గీ కస్టమర్లు ఇకపై బహుమతి లేదా వ్యక్తిగత ట్రీట్ అయినా తమ ఆర్డర్ వివరాలను మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్తి ప్రైవసీని పొందవచ్చు.
Raksha Bandhan 2024 : రక్షాబంధన్ వేళ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు పండుగ చేసుకున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి.
Liquor Home delivery : ప్రముఖ పాపులర్ ఫుడ్ డెలివరీ ఆన్లైన్ ప్లాట్ ఫారంలైన జొమాటో, స్విగ్గీ సహా బిగ్ బాస్కెట్ కంపెనీలే త్వరలో మద్యం డెలివరీ చేసే అవకాశం ఉంది. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగానే నచ్చిన బ్రాండ్ మద్యం ఆర్డర్ చేసుకోవచ్చు.
ఢిల్లీ, బెంగళూరే కాదు ముంబై, హైదరాబాద్, లక్నోల్లోనూ ఈ ధరలు వర్తిస్తాయి.
స్విగ్గీ బాయ్ చేసిన పనిపట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవేళ సోనూసూద్ అతనికి మద్దతుగా నిలిచాడు.
ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన ఘనకార్యం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
Viral Pic: ఓ డెలివరీ బాయ్ మాత్రం బ్యాగు ఓ కంపెనీది, టీషర్ట్ మరో కంపెనీ వేసుకుని ఫుడ్ డెలివరీకి వెళ్లాడు.