Home » SWITZERLAND
ఒకవైపు బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నా.. వాటి కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ఆ స్థాయిలో దేశంలో బంగారం దిగుమతులు పెరుగుతున్నాయి.
తాజాగా వరుణ్ తేజ్, లావణ్య కలిసి ఓ ఫోటో షేర్ చేసారు.
తాజాగా నాగబాబు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
European City : స్విట్జర్లాండ్లోని బాసెల్ స్విస్, ఫ్రెంచ్, జర్మన్ సరిహద్దుల జంక్షన్ వద్ద ఉంది. విదేశీ సందర్శకులకు పది సెకన్లలో మూడు దేశాలను కవర్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. యూరప్ పర్యాటక ప్రాంతాల్లోని అద్భుతాలలో ఇదొకటి.
బిగ్ బాస్ ఫేమ్, నటి అషురెడ్డి తాజాగా స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
నటి అషురెడ్డి తాజాగా స్విట్జర్లాండ్ వెళ్లగా అక్కడ మంచులో ఇలా చీరకట్టులో అలరించింది.
ఇటీవల మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ కి వెకేషన్ కి వెళ్లారు. తాజాగా స్విట్జర్లాండ్లో మంచులో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను నమ్రత, సితార, గౌతమ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
అమీ జాక్సన్ గతంలో ఇంగ్లాండ్ కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకోకపోయినా అతనితో లివింగ్ రిలేషన్ లో ఉండి ఓ బాబుకి తల్లి అయింది.
సున్నితంగా ఉండే గాజు ఫలకాలపై కళారూపాలు చెక్కడం అంటే ? పగిలిపోతాయి కదా అనుకోవచ్చు. సైమన్ బెర్గర్ అనే కళాకారుడి ప్రతిభ చూస్తే ఔరా అంటారు.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా తన భర్త, కొడుకుతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.