Mahesh Babu Family : స్విట్జర్లాండ్‌లో మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ.. క్యూట్ ఫొటోలు..

ఇటీవల మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌ కి వెకేషన్ కి వెళ్లారు. తాజాగా స్విట్జర్లాండ్‌లో మంచులో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను నమ్రత, సితార, గౌతమ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12