Home » T20 World Cup
గత రెండు మ్యాచ్ లుగా చాహల్ ఏదో కొత్తగా చేశాడని కాదు. ప్రతి సారి ఒకేలా చేస్తుంటాడు. శ్రీలంకలోనూ కచ్చితంగా అలాగే.. ఫార్మాట్ కు తగ్గట్టు బౌలింగ్ చేశాడు' అని అన్నాడు.
ఐసీసీ (ICC) థీమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ పాటకు లైవ్ ది గేమ్ అని పేరు పెట్టారు. వీడియోలో పలు జట్ల క్రీడాకారులున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 19 నుంచి ఒమన్ మరియు యూఏఈల్లో ప్రారంభం అవుతుంది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రాబోయే 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటించాడు.
టీమిండియాలో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య పగ్గాలను అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
ఎంఎస్ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే..దీనిపై బీసీసీఐ (BCCI) అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి.
కరోనా లాక్డౌన్లతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు తగ్గిపోయాయి. ఆ ప్రభావం అడ్వెర్‌టైజ్ సెక్టార్‌పై పడింది.2021 ఏడాదిలో క్రీడల పుణ్యామని టెలివిజన్ ఆదాయం పుంజుకుంది.
ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతిస్తారనే వాతావరణం కనిపిస్తుంది.
మరి కొద్ది నెలల్లో జరగనున్న T20 World Cupకు సంబంధించిన షెడ్యూల్ లో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ లను ఒకే గ్రూపులో చేర్చింది ఐసీసీ.
ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 క్రికెటర్లలో ఒకరైన రషీద్ ఖాన్‌కు పెద్ద బాధ్యతలు అప్పగించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. రషీద్ ఖాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించింది.