Home » T20 World Cup
ప్రపంచకప్ క్రికెట్‌లో ఆడాలనేది ప్రతి ఒక్కరి కోరిక.. అటువంటి అవకాశం ఇప్పుడు మన తెలుగు అమ్మాయి, తెలంగాణ బిడ్డకు దక్కింది. తెలంగాణ క్రికెటర్ అరుంధతి రెడ్డికి మహిళల టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో 15 మందితో
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు అంతర్జాతీయ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాదికాలం నిషేదానికి గురయ్యారు. కొద్ది నెలల క్రితమే గడువు కాల�