Home » TAIWAN
తాజాగా, తైవాన్ సమీపంలోకి చైనాకు చెందిన ఆరు యుద్ధ నౌకలు వెళ్లాయని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది.
చాలా కాలంగా తైవాన్ చుట్టూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది చైనా. తైవాన్ ను ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతోంది.
ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని బోనస్‌గా అందించబోతుంది. తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని 3,100 మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా ఈ బోనస్ అందిస్తామని �
చైనా బెలూన్ల అంశంపై ఇప్పుడు అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చైనాతో శత్రుత్వం కలిగిన ఇండియా, జపాన్, వియత్నాం వంటివి ఆందోళన చెందుతున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా, జపాన్‌తోపాటు 40 ద�
తైవాన్ తమ భూభాగమే అని వాదిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. నెల రోజుల వ్యవధితో చైనా రెండోసారి చేపట్టిన విన్యాసాలు ఇవి. చైనాకు చెందిన 57 య
తైవాన్‌పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆ దేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. చైనా-తైవాన్ సరిహద్దులో భారీ స్థాయిలో సైనికుల్ని, యుద్ధ సామగ్రిని మోహరించింది. తైవాన్‌పై చైనా ఎప్పుడైనా దాడ�
గడిచిన 24 గంటల్లో 71 యుద్ధ విమానాలు, ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ జల సంధి వరకు సుమారు 47 చైనా రక్షణశాఖ విమానాలు వచ్చినట్లు తెలిపారు.
తైవాన్...తైవాన్ ప్రజలకే చెందుతుంది. తైవాన్ అస్తిత్వం...దేశ ప్రజల కోసం...ఇది ఎవరినీ రెచ్చగొట్టడం కాదు. తైవాన్ స్వతంత్రాన్ని రక్షించడమే నా జీవిత లక్ష్యం. చైనా యుద్ధ సన్నాహాలకు.. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ప్రతిస్పందన ఇది. సూటిగా, స్పష్టంగ�
బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్‌పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రె
తైవాన్‌పై చైనా సైనిక చర్యకు దిగితే, అమెరికా దళాలు తైవాన్‌కు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కొంతకాలంగా తైవాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు బైడెన్ తాజా వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్న