Home » taj hotel
టాటా సన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా తాజ్ హోటల్ కు వచ్చారు. అది కూడా నానో కారులో ఏ బాడీ గార్డ్ సాయం లేకుండా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వచ్చిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
ముంబైలోని తాజ్ హోటల్ కు ఉగ్రవాదులు వస్తున్నారంటూ ఓ బుడతడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత కట్టుదిట్టం చేశారు. చివరకు అది ఫేక్ కాల్ అని తెలుసుకున్నారు
ఉత్తరాఖండ్ రిషికేశ్‌లోని తాజ్ హోటల్లో కరోనా కలకలం రేపింది. 76మందికి కరోనా సోకింది. కరోనా కేసులు నమోదు కావడంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.. ఇప్పటికే 1574 మందికి కరోనా సోకగా, 110 మంది వరకు మృతిచెందారు.
కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు టాటా గ్రూప్ సంస్థ యాజమాన్యంలోని ముంబైకి చెందిన తాజ్ మహల్ హోటల్ లో ఉచిత బసను అందిస్తోంది. మహారాష్ట్ర రాజధాని, మరియు ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని లగ్జరీ ప్రాపర్టీలలో కూడా ఈ సంస్థ వస
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �