Home » Talliki Vandanam
తల్లికి వందనం ఇంప్లిమెంట్తో బాబు మాస్టర్ స్ట్రోక్
ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు.
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా, ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి చదువు ఆపేయకుండా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు వాపోయారు.