-
Home » tamil director
tamil director
ఇది కదా సక్సెస్ అంటే.. తండ్రి అసిస్టెంట్ డైరెక్టర్.. కొడుకు డైరెక్టర్.. స్టేజిపై తండ్రి గురించి చెప్తూ..
కొడుకు తండ్రికి మించి సక్సెస్ అయితే ఆ తండ్రి ఆనందం వేరే లెవల్లో ఉంటుంది. (Adhik Ravichandran)
Obeli N Krishna : తమిళ్ స్టార్ డైరెక్టర్ ఒబెలి ఎన్.కృష్ణకు ఎ.ఆర్.రెహమాన్ అభినందనలు.. త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో..
ఒబెలి కృష్ణ ఇటీవల తమిళ్ స్టార్ హీరో శింబుతో 'పాతు తల' సినిమాతో సూపర్ హిట్ కొట్టారు.
Selva Raghavan : నేనింకా చనిపోలేదు.. నెటిజన్ కామెంట్ కి రిప్లై ఇచ్చిన స్టార్ డైరెక్టర్..
సెల్వ రాఘవన్ గత మూడు సినిమాలు కూడా పరాజయం చెందాయి. ఇదే సమయంలో నటుడిగా మాత్రం ఆకట్టుకుంటూ బిజీ అవుతున్నాడు. తాజాగా ఓ తమిళ అభిమాని సెల్వ రాఘవన్ తీసిన ఫస్ట్ సినిమాని టీవీలో చూస్తూ దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
TP Gajendran : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఒకప్పటి తమిళ్ స్టార్ డైరెక్టర్ కన్నుమూత..
తమిళ్ సినీ పరిశ్రమలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్, నటుడు TP గజేంద్రన్ 68 ఏళ్ళ వయసులో నేడు ఫిబ్రవరి 5 ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం........................
Lokesh Kanagaraj : ప్రభాస్ తమిళ డైరెక్టర్ కి ఛాన్సిచ్చాడా??
ఇప్పటికే ప్రభాస్ భారీ లైనప్ తో ఉన్నాడు. ఉన్న సినిమాలే ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు. కానీ ఇంకా కొత్త కథలు వింటున్నాడట ప్రభాస్. తాజాగా యువీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో స్టైల్ యాక్షన్ మూవీని లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడని.....
LinguSamy : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి జైలుశిక్ష.. మొన్నే రామ్‌తో ‘ది వారియర్’.. అంతలోనే ఇలా..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి ఇటీవలే రామ్‌తో 'ది వారియర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఈ సినిమా పరాజయం అయిందనే బాధలో ఉండగానే లింగుసామికి మరో షాక్ తగిలింది. ఈ డైరెక్టర్ కు చెన్నైలోని సయిదా
Naga Chaitanya: తమిళ దర్శకుడితో చైతూ ద్విభాషా చిత్రం?
మన తెలుగు హీరోలు ఇప్పుడు నేషనల్ వైడ్ మార్కెట్ పెంచుకొనే పనిలో ఉన్నారు. పొరుగు రాష్ట్రాల దర్శకులు కూడా మన హీరోలు ఒక్క..
RNR Manohar : ప్రముఖ డైరెక్టర్, నటుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ
తాజాగా తమిళ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు మరణించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత ఆర్.ఎన్.ఆర్ మనోహర్ మరణంతో తమిళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
FIR : షూటింగ్ లో గుర్రం మృతి.. మణిరత్నంపై కేసు నమోదు
దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. చిత్ర షూటింగ్ సమయంలో ఓ గుర్రం మృతికి కారణమైనట్లు అతడిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళ టాలెంటెండ్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా, రెండు భాషల్లో విడుదల
లోకేశ్ కనగరాజు. టాలెంటెండ్ యువ తమిళ దర్శకుడు. అతడి దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘ఖైదీ’ చిత్రం తమిళ్లోనే కాదు తెలుగులోనూ బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలిచింది. కార్తి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. పోలీసులను కాపాడేందుకు ఓ ఖైదీ ఒక రాత్రంతా చ�