Home » tamil movies
నేడు ఆహా ఓటీటీలో మరో సూపర్ హిట్ తమిళ్ డబ్బింగ్ సినిమా అందుబాటులోకి వచ్చింది.
ఏదో ఒకటీ అరా హిట్ అయినంత మాత్రాన అన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా వర్కవుట్ కావు.
తమిళ్ సినిమాలకు ఇంత సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళ హీరోలను మనం సొంత హీరోలు అనుకుంటున్నా తమిళ్ వాళ్ళు మాత్రం తెలుగు సినిమాలను, హీరోలని ఎంకరేజ్ చేయరు.
ఎన్టీఆర్ కి వెట్రిమారన్ తో సినిమా చేయాలని ఉందని వైరల్ గా మారింది.
విశాల్ తన సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ నిర్మాత కథిరేసన్ ని, తమిళ నిర్మాత మండలిని డైరెక్ట్ గానే ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసాడు.
ఇటీవల శ్రీలీల చెన్నై దగ్గర్లోని ఓ మెడికల్ కాలేజీ కల్చరల్ ఈవెంట్ కి వెళ్ళింది. అక్కడి స్టూడెంట్స్ శ్రీలీలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
తమిళ్ లో సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే సినిమాలు ఇవే..
తాజాగా మరోసారి మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతున్నారు.
కొన్నాళ్ల క్రితం రోబో శంకర్ మద్యానికి(Alcohol) బానిస అయ్యారు. బాగా తాగి ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ లో కూడా చేరారు. చివరికి చావు దాకా వెళ్లొచ్చారు.
తమిళనాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి తమిళ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పలు కోరికలు ప్రభుత్వానికి విన్నవించారు.