Home » Tamilanadu
ఆరుముగస్వామి నివేదికపై అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ స్పందించారు. నాపై వచ్చిన ఆరోపణలన్నింటినీ నేను ఖండిస్తున్నాను. జయలలిత వైద్యం విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. విచారణను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ శశికళ తెలిపింది.
స్నేహితుల పెళ్లి జరుగుతుంటే మనం ఏం చేస్తాం.? మన స్థాయికి తగ్గట్లుగా వధూవరులకు ఓ గిఫ్ట్ ఇస్తాం. కొంతమంది స్నేహితులు ఆశ్చర్యపర్చేలా బహుమతులు అందిస్తారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో పెళ్లికొడుకు స్నేహితులు పెళ్లికూతురుతో స్టాంప్ �
రాత్రివేళల్లో రహదారులు నిర్మాణం చేయడం మనం చూస్తూనే ఉంటాం. రహదారులపై గుంతలు పూడ్చడం, పున: నిర్మాణం చేయడం వంటి పనులు రాత్రివేళల్లో జరుగుతూనే ఉంటాయి. అయితే తమిళనాడులో మాత్రం విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వ
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. శనివారం రాత్రి నుంచి స్టాలిన్(CM Stalin) కు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ అధికారికంగా పార్టీ గురించి మాట్లాడకపోయినా విజయ్ అభిమానులు నడిపిస్తున్న 'విజయ్ మక్కల్ ఇయక్కం' పార్టీకి వెనకుండి తన సపోర్ట్ ఇస్తున్నారు. ఈ పార్టీకి ఒక ఆఫీస్ కూడా..........
‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.
ఆన్లైన్ గేమ్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులూ కొల్లగొడుతున్నాయి. గేమ్స్ ఆడుతూ కొందరు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటుంటే, ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులోనూ ఆన్లైన్ రమ్మీ గేమ్‌కు అలవాటైతే బోలెడంత డబ్బు పోగొట్టుకోవాల్�
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే నెపంతో ఇంటర్ చదువుతున్న బాలికపై యువకుడు కత్తితో దాడిచేశాడు. 14సార్లు కత్తితో పొడిచాడు. బాలిక ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుం�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. రాజీవ్ హత్యకేసులో 31ఏళ్లుగా జైలు జీవితం గడిపిన (యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన) ఏజీ పెరరివలన్‌ను...
తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, మానవత్వం చాటుకుంటూ తమిళ ప్రజలచేత శెభాష్ అనిపించుకుంటున్నారు.