Home » tamilnadu
ఉడుపి సింగంగా కర్ణాటకలో పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి(33) పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ(ఆగస్టు-25,2020)ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్ రావ�
తమిళనాడులోని కోయంబేడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సులు నిలిపే స్థలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కరోనా కారణంగా అక్కడి నిలిపివుంచిన వోల్వో బస్సులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. బస్సులన్నీ పక్కనేపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ
కరోనా వైరస్ సోకి గత 10 రోజులుగా చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు అయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రకటించా�
కన్నకూతురు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఖండించాల్సింది పోయి కూతురు తో కలిసి భర్తను హత్య చేసిందో ఇల్లాలు. కూతురు కాపురాన్ని చక్క దిద్దుదామనుకున్నతండ్రి భార్య, కూతురు చేతిలో హతమయ్యాడు. తమిళనాడు విల్లుపురం సమీపంలోని వడవపాళ్యంకు చెందిన ధనశేఖర్(45
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో దారుణం జరిగింది. 45 రోజులుగా అక్క మృతదేహంతో చెళ్లెళ్లు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జూన్ 25న అనారోగ్యంతో అక్క పద్మావతి మృతి చెందింది. కరోనా కారణంగా పద్మావతి అంత్యక్రియలకు స్థానికులెవరూ సహకరించకపోవడంతో అక్క మృతదేహంత�
తమిళనాడుకు చెందిన ప్రేమ జంట పరారైన ఘటనలో చిత్తూరు జిల్లా నాగలాపురానికి చెందిన ఒక ఆశ్రమ నిర్వాహాకుడిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజులకండ్రిగలో యోగ్యత అనే పేరుతో ప్రభు అనే వ్యక్తి కొన్నాళ్లుగా అనాధ ఆశ్రమం నిర్వహిస్తున్నా�
కాలం మారుతుంది…ఓడలు బళ్లవుతాయి..బళ్ళు ఓడలవుతాయి అన్నిరోజులూ ఒకేలా ఉండవనేది అనుభజ్ఞులైన పెద్దలు, రాజకీయ నాయకుల మాట. తమిళ రాజకీయాల్లో జయలలిత సీఎంగా ఉన్న టైంలో షాడో సీఎం గా పెత్తనం చెలాయించిన చిన్నమ్మ శశికళ జీవితం కూడా అలాగే ఉంది. అక్రమాస్తు
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా భార్య నుంచి కట్నం ఆశించాడు. భార్య కుటుంబం నుంచి ఎటువంటి ఆర్దిక లాభం చేకూరదని తెలుసుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకే ఆమెను కాటికి పంపించాలనుకున్నాడు కిరాతక భర్త. కానీ భార్య తీసిన సెల్ఫీవీడియోతో చేసిన నేరం �
తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న రౌడీ షీటర్ ను హత్య చేశాడు ఓ దత్తపుత్రుడు. తనను చిన్నప్పటి నుంచి పెద్ద చేసినప్పటికీ, అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నాడనే కోపంతో అమానుషంగా నరికి సముద్రంలో పారేశాడా యువకుడు. తమిళనాడు, చెన్నైలోని రెడ్ హిల్స్ ఏర�
ఇంటి వెనుక ఉన్న గుప్త నిధులు తవ్వి తీయటానికి 5 నెలల పసికందును బలి ఇవ్వమని చెప్పాడు ఓ మంత్రగాడు. సమయానికి అదంతా బూటకమని ఒక వ్యక్తి అడ్డుపడటంతో చిన్నారి ప్రాణాలతో బతికి పోయింది. తమిళనాడులోని తిరునల్వేలిలో ఒక కుటుంబం సొంత ఇల్లు కట్టకోవాలనుకుం�