Home » TANKBUND
ఇతరులపై దాడి చేసే ఉద్దేశ్యం మన దేశానికి లేదు. మన ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేశాం.
Bathukamma Celebrations : ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ వేడుకలు
నిన్న హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ కి తీసుకొచ్చి నిమజ్జనం చేసారు.
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిబంధనలు ప్రకటించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది.. కొత్త రూల్స్ తీసుకువచ్చి ప్రభుత్వం, పోలీసులు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
జీహెచ్ఎంసీ ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేసిందని, అలాంటి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేయాలన్నారు.
ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్ నిషేధం..
ఇటీవలే వైఎస్.షర్మిలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆమెను మరోసారి అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ ఆమె హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట షర్మిల దీక్ష చేపట్టారు.