Home » Tata Group
ఎయిరిండియా విమానాలు సరికొత్త లుక్ లో కనిపించనున్నాయి. సరికొత్తగా రూపుదిద్దుకున్న విమానాలను సంస్థ విడుదల చేసింది.
దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక్క ఏడాది ముందు (1946లో) ఈ మహారాజా మస్కట్‌ను రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనేందుకు అవకాశం లేదు.
టాటా గ్రూప్.. భారత పారిశ్రామిక రంగంలో తిరుగులేని సంస్థ. అలాంటి.. టాటా అన్ని రంగాల్లోని వ్యాపారాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ-కామర్స్, ఈ-ఫార్మసీతో పాటు అనేక రంగాల్లో ఉన్న వ్యాపారాల్లో తన ముద్ర వేయాలని చూస్తోంది. ఇందుకోసం.. ఇప్పటికే అందు�
ఎయిర్ ఇండియాలో పనిచేసే పురుష సిబ్బంది తప్పనిసరిగా హెయిర్ జెల్ వాడాలి. బట్టతల ఉన్నవారు, తల వెంట్రుకలు ఎక్కువగా ఊడేవారు పూర్తిగా గుండు చేయించుకొని విధులకు హాజరు కావాలని, ప్రతీరోజూ షేవ్ తప్పని సరిఅని మార్గదర్శకాల్లో యాజమాన్యం పేర్కొంది.
టాటా గ్రూప్ స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీని చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ తో టాటా గ్రూప్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు బ్లూమ్బెర
Noida Airport: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనుంది టాటా గ్రూప్. ఈ కాంట్రాక్ట్‌ను టాటా గ్రూప్‌కు చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ విభాగం టాటా ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంద�
ఈ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే ప్రత్యేకమైన రివార్డులు కూడా వస్తాయి. యూపీఐ (UPI) పేమెంట్స్ సర్వీస్ టాటా పే ను కూడా అందుబాటులోకి తెచ్చారు. టాటా న్యూ యాప్ ను...
Tata UPI App : ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా గ్రూపు కంపెనీ త్వరలో కొత్త టాటా యూపీఐ పేమెంట్ యాప్ తీసుకొస్తోంది. ఈ కొత్త యూపీఐ యాప్ ద్వారా అన్ని రకాల ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు.
కస్టమర్ సర్వీస్ విభాగంలోనూ, సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ఎయిర్ ఇండియాను అత్యుత్తమ విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు