Home » Tata Group
విధులకు హాజరయ్యే సిబ్బంది యూనిఫామ్ ధరించడంతో పాటు పరిమిత సంఖ్యలో ఆభరణాలు ధరించి రావాలని సర్క్యులర్లో పేర్కొన్నారు.
ఎయిరిండియా ప్రయాణికులకు స్వాగతమంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్ పంపారు. ఎయిర్ఇండియా విమానాల్లో దాన్ని వినిపించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చేప్రయత్నం చేశారు.
ఎయిరిండియా తిరిగి టాటా సమూహంలోకే వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.
ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుండడానికి ఇవాళే ముహూర్తం. మరికొన్ని గంటల్లో అధికారికంగా మార్పిడి కార్యక్రమం పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎయిరిండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ. 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది....
నష్టాలను చవిచూస్తున్నామంటూ అమ్మకానికి పెట్టిన ఎయిరిండియాను టాటా గ్రూప్ చేతికివ్వడానికి మరో నెల సమయం పట్టే అవకాశంముంది. జనవరి 2022 ముగిసేనాటికల్లా పూర్తి ప్రోసీజర్ పూర్తి....
దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్స్ లో ఒకటైన టాటా గ్రూప్ నుంచి కొత్త యాప్ రానుంది. సూపర్ యాప్ TataNeu ని టాటా సన్స్ తీసుకురానుంది. ఇందుకోసం..
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్ కి కొత్త చిక్కు వచ్చి పడిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్ల వ్యవహారం తలనొప్పిగా మారిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగులు
టాటా గ్రూప్ కంపెనీల షేర్ హోల్డర్లకు ఈరోజు సిరుల వర్షం కురసింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో..ప్రైవేట్ ఈక్విటీ సంస్థ
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లింనట్లుగా వచ్చిన వార్తలను ఖండించింది కేంద్రప్రభుత్వం.