Home » Tata Motors
Tata EV Cars : టాటా మోటార్స్ కస్టమర్ల కోసం నెక్సాన్ EV, కర్వ్ EV కూపేపై లైఫ్‌టైమ్ HV బ్యాటరీ వారంటీని ప్రకటించింది.
Tata Truck AC Cabin : టాటా మోటార్స్ మొత్తం ట్రక్ లైనప్‌లో ఫ్యాక్టరీ-ఫిటెడ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
Best Budget Cars : గత ఏడాది భారత మార్కెట్లో అనేక బడ్జెట్ కార్లు లాంచ్ అయ్యాయి. సరసమైన ధరకే అత్యాధునిక టెక్నాలజీతో అనేక బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కస్టమర్లపై కొద్దిపాటి భారం వేయకతప్పడం లేదని తెలిపింది.
Auto Sales November 2024 : నవంబర్ 2024లో మారుతీ సుజుకి మొత్తం 1.81 లక్షల వాహనాల అమ్మకాలను నివేదించింది. నివేదిక ప్రకారం.. 1.77 లక్షల యూనిట్ల కన్నా ఎక్కువనే అమ్మకాలను సాధించింది.
Top Range 5 Cars : భారత మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా వంటి టాప్ రేంజ్ కార్ల తయారీదారుల నుంచి 2024లో అనేక బిగ్ లాంచ్ ఈవెంట్లు జరిగాయి.
Cars Discount Sale : మీకోసం లేదా మీ కుటుంబంలో ఎవరికైనా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. వర్షాకాలంలో ఈసారి కార్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Affordable Electric Car : భారత్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీని అందిస్తోంది. ఎంజీ కామెట్ ఈవీ ధర రూ. 6.99 లక్షలతో మొదలై రూ. 9.53 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
Tata Tiago EV Price : ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. టాటా టియాగో ఈవీ కార్ల ధరలు తగ్గాయి. ఈవీ కారు కొనుగోలుపై గరిష్టంగా రూ.70వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఏ వేరియంట్‌పై ఎంతవరకు డిస్కౌంట్ పొందొచ్చుంటే?
Tata Motors First EV Price Cut : కొత్త ఎలక్ట్రానిక్ కారు కొంటున్నారా? టాటా మోటార్స్ ఈవీ కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. దాంతో మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ధరలు 8శాతం వరకు తగ్గాయి. దేశంలోనే ఈవీ కార్ల ధరలను తగ్గించిన మొదటి కంపెనీగా టాటా నిలిచింది.