Home » taxpayers
ITR Filling : టాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పొరపాట్లు చేస్తుంటారు. వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. లేదంటే పెనాల్టీలు చెల్లించకతప్పదు.
Retirement Plan Tax : రిటైర్మెంట్ పెట్టుబడులపై ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 12లక్షలకు పైగా ఆదాయంపై రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలంటే?
ITR Refund : ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత చాలామందికి రీఫండ్ ఆలస్యం అవుతుంది. అయితే, అకౌంటులో రీఫండ్ క్రెడిట్ అయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందంటే?
చాలా మందిలో ఉన్న ఈ ప్రశ్నకు ఐటీ శాఖ సమాధానం చెప్పింది.
New Income Tax Bill : ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాలు మారనున్న నేపథ్యంలో తమపై ఎలా ప్రభావితం చేస్తుందోనని పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లులో 10 కీలక మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
ITR Filing Online : అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడానికి సైట్‌ను సందర్శించి 'లాగిన్'పై క్లిక్ చేయండి. మీ పాన్ కార్డును యూజర్ ఐడీగా రిజిస్టర్ చేయండి. ఆపై 'Continue' క్లిక్ చేయండి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ఏం చెబుతోందంటే.. సెక్షన్ 139 కింద ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాల్సి ఉంటే.. సబ్ సెక్షన్-1లో నిర్దేశించిన సమయంలోగా రిటర్నులు దాఖలు చేయాలి
New GST Rule : పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి కొత్త జీఎస్టీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కోట్లకు పైగా టర్నోవర్ చేసే వ్యాపారాల్లో ఇన్ వాయిస్‌కు సంబంధించి తగినంత సమయం ఇచ్చేందుకు ఈ కొత్త ఫార్మాట్ పాటించాల్సి ఉంటుంది.
కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) దాఖలు చివరి తేదీని పొడిగించింది.