-
Home » TDP First List
TDP First List
వీడని సస్పెన్స్.. గంటా శ్రీనివాసరావు పోటీ చేసేది ఎక్కడి నుంచి?
చంద్రబాబుతో సమావేశం తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇంకా స్పష్టత రాలేదు.
చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు కీలక భేటీ
చంద్రబాబుతో భేటీ తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో గంటా శ్రీనివాసరావు పేరు గల్లంతు.. వాట్ నెక్ట్స్?
బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్ ప్రతిపాదనను గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. చీపురుపల్లి వెళ్ళేది లేదని వైజాగ్‌లోనే పోటీ చేస్తానని ప్రకటించారు.
అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని కుప్పకూలిన టీడీపీ సీనియర్ నేత.. ఆసుపత్రికి తరలింపు
Buragadda: పెడనలో తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. సీటు దక్కకపోవడంతో..
సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్.. ఇటు చంద్రబాబు, అటు లోకేశ్ వద్దకు నేతలు..
హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీలో ఉండవల్లి నివాసంలో నారా లోకేశ్ అభ్యర్థుల విషయంపై...
సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల జాబితా..! చంద్రబాబు నివాసానికి నేతలు క్యూ, టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు
ఎంత మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారు? జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు ఉండవు? అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో రెడీ..! సంక్రాంతికి విడుదల..! ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా కూడా రిలీజ్?
ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ, జనసేన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. సూపర్ 6 పేరుతో రాజమండ్రి మహానాడులో గతేడాది మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు.