Home » TDP Mahanadu 2023
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపిస్తున్నారు.
TDP: టీడీపీ ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ దీనికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్