Home » TDP Mahanadu 2023
Nara Lokesh - Mahanadu : లక్ష కోట్లు ఆస్తి ఉన్న వాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల ఖరీదు చేసే బాటిల్ వాటర్ తాగేవాడు పేదవాడా?
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ప్రకటించారు చంద్రబాబు.
Nandamuri Balakrishna : జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ బాధితులే. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల అవయవాలను దెబ్బ తీస్తున్నారు. చెత్త మీద ట్యాక్స్ వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు.
సమయం లేదు మిత్రమా అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు చంద్రబాబు.
Karumuri Venkata Nageswara Rao : చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు.
చంద్రబాబు, లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో, రాజకీయం చేసేది ఏపీలో అని మార్గాని భరత్ విమర్శించారు.
సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో ఎన్టీఆర్ కటౌట్ నేలకొరిగింది. పెను ప్రమాదం తప్పింది.
సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బహిరంగ సభకోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు.
ధన బలంతో జగన్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు అయితే ప్రజలకు సేవ చేసే పార్టీలే నిలుస్తాయి.. గెలుస్తాయని అన్నారు.
చంద్రబాబుకు చెప్పుకోనేందుకు ఒక పథకకమైన ఉందా? బాబు హయాంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకోలేదా? వ్యవసాయం దండగని చెప్పింది చంద్రబాబు కాదా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నది చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో 22 స్థానంలో ఉన్న జేడీపీ నేడు మొద�