Home » TDP Mahanadu
అమరావతి ఎలక్ట్రానిక్ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగొడుతున్నారంటూ మరో తీర్మానం చేయనున్నారు.
సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది.
Nara Lokesh : యువగళం పాదయాత్ర ప్రారంభించాక తొలిసారి విజయవాడకు వచ్చారు లోకేశ్.
TDP Mahanadu: జగన్ పాలనలో విధ్వంసాలు, వినాశనంపై మహానాడులో తీర్మానం చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు.
టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామాపై గందరగోళం నెలకొంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసిన దివ్యవాణి.. కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసేశారు.
ఇక విరామం వద్దని, మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని తమ్ముళ్లకు సూచించారు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన.. రెండేళ్ల ముందే కనిపించిందని అన్నారు.
ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడేదే లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెడితే.. వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలని గుర్తుంచుకోండి.
జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలి. రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ము అంతా జగన్ దగ్గరే చేరుతుంది. అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తా.
ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుందని, నిద్ర కూడా పట్టదని అన్నారు.
మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్...!