Home » tdp mlas
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి లేఖ రాశారు.
TDP MLAs Innovative protest : టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వంపై వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడండి.. ప్రాథమిక హక్కులు పరిరక్షించండంటూ ఎమ్మెల్యేలు నినదించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్చను కాప�
visakha ysrcp : విశాఖ జిల్లా అంతటా వైసీపీదే బలం. ఇది పైకి కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. కానీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో రూరల్ జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగిరినా విశాఖ నగర నడిబొడ్డులోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అసలే విశాఖ న�
ఒక్క పార్టీపై రెండు పార్టీల కన్ను. ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయం.. అందరూ మా పార్టీలోకి దూకేయడమూ పక్కా అని ఆ రెండు పార్టీలు అంటాయి. నిజానికి ఆ పార్టీ ఖాళీ కాబోతోందా? ఆ ఎమ్మెల్యేలంతా పక్కాగా దూకేయబోతున్నారా? దూకితే ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీలోకి? ఇక్�
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు(జనవరి 23,2020) శాసనసభ కార్యక్రమాలను టీడీపీ బహిష్కరించింది.
బుధవారం(జనవరి 22,2020) ప్రారంభమైన అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున
ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఏపీలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేచింది. టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు పార్టీ మార్చాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం మంత్రులను రంగంలోకి దించింది. ఈ మేరకు కొడాలి నాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బాలి�