Home » tdp mlas
పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మీడియాకు కూడా వివరిస్తున్నారు.
స్టేట్ లెవల్లో సీఎంగా తనకు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌కు ఎంత మైలేజ్ ఉన్నా..ఎమ్మెల్యేల పనితీరు బాలేకపోతే కథ మొదటికి వస్తుందని అనుకుంటున్నారట చంద్రబాబు.
ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా..? తగ్గుతుందా..? అనేది పరిశీలిస్తున్నా. 4.1 పూర్తైంది. రెండో ఏడాది ప్రారంభమైంది. ఓ నెలకూడా అయిపోయింది. మీటర్ స్టార్ట్ అయింది.
ప్రవర్తన మార్చుకోండని కొందరు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట సీఎం చంద్రబాబు.
వారి పనితీరు, ప్రవర్తనలో మార్పు రాకపోతే టికెట్లు కోత పెట్టేందుకు వెనకాడరని అంటున్నారు.
ఎమ్మెల్యేలపై అధినేత నిఘా వేయడం కూటమిలో హైటెన్షన్‌గా మారింది. చీమ చిటుక్కుమన్నా అధినేతకు తెలిసిపోతుండటం వల్ల చాలా మంది అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు.
TDP MLA's Protest: టీడీపీ ఎమ్మెల్యేల నిరసన.. జగన్ కళకళ, ప్రజలు విలవిల అంటూ ప్లకార్డులు ప్రదర్శన
టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
ఏపీలో టీడీపీ సభ్యులు వరుసగా రెండో రోజూ చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ఉండగా ఈల వేసి గోల చేశారు.
AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. ఈ కొత్త రూలింగ్ ప్రకారం.. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.