Home » Team India
ఆసియాకప్ (Asia Cup 2023) లో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం శ్రీలంక జట్టుతో తలపడనుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమ్ఇండియా (Team India) కు ఊహించని షాక్ తగిలింది.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తాడు. ఆసియా కప్ (Asia Cup) 2023లో సూపర్-4 దశలో నామమాత్రమైన మ్యాచ్లో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడుతోంది.
అంతర్జాతీయ క్రికెట్లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు సూర్యకుమార్. 2021 మార్చిలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు.
భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు 1984లో ఆసియా కప్ ఫైన్ల్లో తొలిసారి పోటీ పడ్డాయి. అప్పుడు టోర్నమెంట్ యూఏఈలో జరిగింది. అయితే శ్రీలంకపై భారత్ విజయం సాధించి తొలిసారి ఆసియా కప్ గెలుచుకుంది.
టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ సహా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో విజయాలు అందించాడు.
ఆసియాకప్ (Asia Cup) 2023లో సూపర్-4 దశలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం శ్రీలంక (Sri Lanka) జట్టుతో భారత్ తలపడింది.
కుల్దీప్ యాదవ్.. చైనామన్ బౌలింగ్ యాక్షన్తో అందరి దృష్టినీ ఆకర్షించి కొంత కాలం పాటు టీమ్ఇండియాలో కీలక బౌలర్గా ఉన్నాడు.
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సూపర్- 4లో మంగళవారం రాత్రి ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శ్రీలంకపై భారత్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు భారీ స్కోర్ చేయడంలో విఫలమైనప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణ
ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో శ్రీలంక, భారత జట్లు తలపడ్డాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్, భారత్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్స్ లో తలపడలేదు. ఈసారి రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఖాయంగా కనిపిస్తోంది..