Home » Team India
నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా (Team India) కు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్వదేశానికి తిరిగి వచ్చాడు.
వన్డే ప్రపంచ కప్(ODI World cup)కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్(Asia Cup)లోని మ్యాచ్‌లను ఇందుకు సన్నద్ధంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్న భారత జట్టు ఆశలు తీరేటట్లు కనిపించడం లేదు.
1984లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు పదహారు సార్లు తలపడ్డాయి. వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్లో తలపడ్డాయి.
ఐదేళ్ల కాలంలో టీమిండియా స్వదేశంలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ లు సహా మొత్తం 88 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుంది.
ఆసియా కప్ -2023 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడుతుంది. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీలో మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు 15 టోర్నీలు జరిగాయి. ఇందులో 13 టోర్నీలు వన్డే ఫార్మాట్లలో, రెండు సార్లు టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరిగాయి.
శ్రీలంక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్ -2023 టోర్నీలో బరిలోకి దిగబోతుంది. గతసారి జరిగిన టోర్నీలో ఫైనల్ లో పాకిస్థాన్ జట్టును ఓడించి శ్రీలంక విజయం సాధించింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తరువాత వన్డే ప్రపంచకప్‌కు దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో టికెట్ల విక్రయాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రారంభించింది.
యోయో పరీక్ష స్కోర్‌కు సంబంధించిన విషయాలను కొందరు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలా చేయడం కాంట్రాక్ట్ క్లాజ్ ధిక్కరణ కిందకు వస్తుంది. ఇలాంటివి చేయొద్దని మౌఖికంగా ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.