Home » Team India
ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గెలిచినా కొన్ని అంశాల్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనానికి వర్సం అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐర్లాండ్ తో మొదటి టీ20 మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.
ఏవైన రెండు ప్రధాన జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ స్టేడియాలు కిక్కిరిసిపోవడాన్ని సాధారణంగా చూస్తూనే ఉంటాం. టీమ్ఇండియా లాంటి పటిష్టమైన జట్టు పసికూన అయిన ఐర్లాండ్ తో సిరీస్ అంటే ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు.
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరం అయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు
ప్రపంచ క్రికెట్ జట్లలో ఐర్లాండ్ పసికూనగా పేరున్నప్పటికీ టీ20 ఫార్మాట్లో విజయవంతమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో టీమిండియా యువ ఆటగాళ్లు ఐర్లాండ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే బొక్కబోర్లా పడే అవకాశాలే లేకపోలేదు.
ఆసియా కప్ (Asia Cup) 2023 టోర్నీకి మరో 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో ఆసియా సింహాలు కప్ కోసం పోటీపడనున్నాయి.
గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) చాలా రోజుల తరువాత మైదానంలోకి అడుగుపెట్టాడు.
మొదటి సారి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుతున్న భారత యువ ఓపెనర్ పృథ్వీ షా అదరగొడుతున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీలో నార్తంప్టన్‌షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షా.. ఓ ద్విశతకం, ఓ సెంచరీతో దుమ్మురేపాడు.
ఎన్టీఆర్-మెహర్ రమేశ్ కాంబోలో 2011లో శక్తి సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది.
టీమ్ఇండియా అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అతి త్వరలోనే గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.