Home » Team India
బౌలర్లు రాణించడంతో భారత్ మరో విజయాన్ని సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
టీమ్ఇండియా అదరగొట్టింది. పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది. ఆసియాకప్ 2023లో భాగంగా సూపర్-4 దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల భారీ తేడాతో గెలుపొంది.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli ) చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక వేగంగా 13వేల పరుగులు మైలురాయిని చేరుకున్న మొదటి క్రికెటర్‌గా నిలిచాడు.
తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ (KL Rahul) పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును సమం చేశాడు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) జట్టును ప్రకటించింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీలో అంఫైరింగ్ విధులు నిర్వర్తించే వారి జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది.
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇటీవల తన కుటుంబంతో కలిసి ముంబైలోని తన కొత్త ఇంటికి మకాం మార్చాడు.
ఆసియాకప్ (Asia Cup) 2023లో మ్యాచులకు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. పలు మ్యాచులకు అంతరాయం కలిగించడంతో డక్త్ లూయిస్ పద్దతిలో మ్యాచులను నిర్వహించారు.
ఇండియా పేరును కేంద్ర ప్రభుత్వం భారత్‌గా మార్చబోతుందని దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న వేళ బీసీసీఐ కార్యదర్శి జైషా (Jay Shah) కి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ విజ్ఞప్తి చేశారు