Home » Team India
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలో వన్డే ప్రపంచప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది.
ఆస్ట్రేలియాతో ఆడనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనుంది. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచి మెగా టోర్నీలో అడుగుపెట్టాలని మూడు టీమ్‌లు భావిస్తున్నాయి.
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరిగింది. భారత్, శ్రీలంక జట్లు ఈ మ్యాచ్ లో తలపడ్డాయి. భారత్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ బౌలింగ్ దాటికి శ్రీలంక బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. దీంతో కేవలం 50 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌట్ అ
ఆసియాకప్ 2023ను భారత జట్టు కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ఎనిమిదో సారి కప్పును ముద్దాడింది.
టీమ్ఇండియా (Team India) అదరగొట్టింది. కొలంబోని ప్రేమదాస వేదికగా శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు ఆసియాకప్ 2023 ఫైనల్ మ్యాచులో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఏడు సార్లు, శ్రీలంక ఆరు సార్లు ఆసియా కప్‌ను ముద్దాడాయి.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది.
కోలంబో వేదికగా జరిగే ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడేందుకు 50శాతం అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ (Yuzvendra Chahal) యూట్యూబర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ (Dhanashree Verma) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.