Team India

    కోహ్లీ.. పంత్‌కు సాయం చేయాలంటోన్న యువరాజ్

    September 24, 2019 / 11:15 AM IST

    యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ ఎదుర్కొంటున్న విమర్శల నుంచి కాపాడాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కోరాడు. పంత్ తనకున్న అనుభవానికి మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడని వాటి నుంచి అతణ్ని బయటపడేయాలని కోహ్లీకి సూచ�

    అందుబాటులో లేడు: నవంబరు వరకూ ధోనీ దూరం

    September 22, 2019 / 11:01 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్‌కు రెండు నెలల పాటు విరామం తీసుకుని ఆర్మీ క్యాంపుకు ట్రైనింగ్‌కు వెళ్లాడు. క్యాంపు పూర్తి అయినా ఇంకా విధుల్లో చేరకపోవడంతో అభిమానుల్లో ప్రశ్న మొదలైంది. ఆడతాడా లేదా అనే సందేహాలతో పాటు రిటై�

    మెరిసిన కోహ్లీ : దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

    September 19, 2019 / 01:43 AM IST

    మొహాలీలో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 149 పరుగుల టార్గెట్‌ను మరో ఓవర్‌ మిగిలి ఉండగానే చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట�

    డబ్బులు కట్టలేదని టీమిండియాకి సెక్యూర్టీ బంద్

    September 18, 2019 / 05:51 AM IST

    తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదని టీమిండియా క్రీడాకారులకు పోలీసులు సెక్యూర్టీ కల్పించలేదు. సకాలంలో బీసీసీఐ డబ్బులు జమ చేయకపోవడంతో చండీగడ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రత లేకుండానే క్రికెటర్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిం�

    మళ్లీ మారిందిగా: కొత్త జెర్సీలో టీమిండియా

    September 15, 2019 / 05:58 AM IST

    కొద్ది నెలల క్రితం ముగిసిన వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో టీమిండియా జెర్సీ రంగు మార్చుకుని బరిలోకి దిగింది. ప్రత్యేకించి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరెంజ్ రంగు జెర్సీలో కనిపించింది. అది ఆ ఒక్క టోర్నమెంట్‌కే పరిమితమైనా ఇప్పుడు మరో జెర్సీతో కనిపిస్�

    దక్షిణాఫ్రికాతో టీ20 : ధర్మశాలలో టీమిండియా

    September 14, 2019 / 11:38 AM IST

    టీమిండియా క్రికేటర్లు ధర్మశాలలో అడుగు పెట్టారు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి..ఫుల్ హుషారుతో ఉంది జట్టు. సెప్టంబర్ 13వ తేదీ శుక్రవారం అడుగపెట్టిన భారత క్రీడాకారులకు ఘన స్వాగతం లభించిం�

    ధోనీ మళ్లీ దూరమే: హార్దిక్‌తో సఫారీలపై పోరుకు టీమిండియా

    August 30, 2019 / 02:03 AM IST

    మరో పర్యటనకు మహేంద్ర సింగ్ ధోనీ లేకుండానే భారత్ పర్యటించనుంది. ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ తీసుకుంటానంటూ టీమిండియాకు దూరమయ్యాడు. ఈ గ్యాప్‌లో కోహ్లీ సేన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. విండీస్ తర్వాత సఫారీలపై తలపడేందుకు దక్షిణాఫ్రికా వెళ్ల

    బరిలో కోహ్లీ.. సపోర్ట్‌గా రహానె

    August 25, 2019 / 03:04 AM IST

    వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222పరుగులకే కట్టడి చేసిన భారత్..  రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతోంది. ఇషాంత్‌శర్మ (5/43), షమి(2/48), జడేజా(2/64) విజృంభించడంతో విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్‌ చేసి భారత్‌ 75 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్య

    జైట్లీకి నివాళిగా…నల్లని బ్యాండ్లు ధరించిన టీమిండియా

    August 24, 2019 / 03:13 PM IST

    మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల టీమిండియా సంతాపం ప్రకటించింది. ఆయనకు నివాళిగా ఈ రోజు టీమిండియా ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి వెస్టిండీతో తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ఆడుతున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా,ఢిల్లీ క్�

    అఫ్రీది.. నిన్ను సైక్రియాట్రిస్ట్‌కు చూపిస్తా రా: గంభీర్

    May 4, 2019 / 09:29 AM IST

    పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది చేసిన కామెంట్లకు గౌతం గంభీర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. ‘షాహిద్ అఫ్రీది నువ్వొక వింతమనిషి. ఏమైనా పర్లేదు. భారత్ మెడికల్ టూరిజం కోసం ఇప్పటికీ వీసాలను అనుమతిస్తుంది. నువ్వు వచ్చావంటే నిన్ను నేనే దగ్

10TV Telugu News