Home » Team India
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
ప్రస్తుతం రహానే ఫామ్ చూస్తుంటే అతడిని ఎంపిక చేయకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
2008 జనవరి 19 తరువాత సరిగ్గా 13ఏళ్లకు టీమిండియా ఆస్ట్రేలియాకు మళ్లీ గుణపాఠం చెప్పింది. 2021 జనవరి 19న బ్రిస్బేన్ లోని గాబా మైదానంలో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించింది.
టీ20ల్లో భారత జట్టు అదరగొడుతోంది.
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన ప్రతిభకు న్యాయం చేయలేకపోతున్నాడని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు.
బెంగళూరులో జరిగే మూడో T20I మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మరో రికార్డు సొంతమవుతుంది. పాకిస్థాన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
బెంగళూరు వేదికగా బుధవారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఎంఎస్ ధోనిని భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ కలిసింది.
రహానే కెరీర్ ఖతం అని వార్తలు వస్తున్న క్రమంలో అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.