Home » Team India
రీ ఎంట్రీలో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు.
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీని వరించింది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాల టెస్టు కెరీర్ ఇక ముగిసినట్లేనా అనే ప్రశ్నకు దాదాపుగా అవుననే సమాధానమే వినిపిస్తోంది
మరికొన్ని గంటల్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సమరం ఆరంభం కానుంది.
మ్యాచ్కు ఒక రోజు ముందే ఇంగ్లాండ్ జట్టు తమ తుది జట్టును ప్రకటించింది.
ఇంగ్లాండ్తో జరగనున్న మొదటి రెండు టెస్టు మ్యాచులకు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యాడు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఇంగ్లాండ్తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు భారత్ సన్నద్ధం అవుతోంది.
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్ అద్భుతంగా ఆడింది.