Home » Team India
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.
భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనితో తనను పోల్చడం నచ్చదని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు.
విశాఖ టెస్ట్ స్క్వాడ్ నుంచి మహ్మద్ సిరాజ్‌ను బీసీసీఐ తప్పించింది.
విశాఖ టెస్టుకు ముందు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
చెక్ బౌన్స్ కేసులో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖలో మరోసారి క్రికెట్ సందడి నెలకొంది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితంలో గత కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు.
కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పందించాడు. ఫేక్‌న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.