Home » Team India
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
టీమ్ఇండియా ఆటగాడు ఇషాన్ కిషన్ తన చేజేతులా తన కెరీర్‌ను పాడుచేసుకుంటున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
చాలా రోజుల తరువాత నగరం ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన టీమ్ఇండియా ఇప్పుడు స్వదేశంలో మరో సమరానికి సన్నద్ధమైంది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయడం పై భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
అఫ్గాన్ తో మ్యాచ్ అంటే భారత్ జట్టుకు అంతఈజీ కాదు. గతేడాది వన్డే ప్రపంచ కప్ లో ఆ జట్టు ప్రదర్శన చూసిన తరువాత అఫ్గాన్ పసికూన జట్టు అనే అభిప్రాయం తొలగిపోయింది.
అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.
టీమ్ఇండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు.
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రతిష్టాత్మక అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ మ్యాచ్‌లు అన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.