Home » Team India
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కొత్త సంవత్సరంలో తన అభిమానులకు శుభవార్త అందించాడు.
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీమ్ఇండియా భావిస్తోంది.
రెండో టెస్టు మ్యాచుకు ముందు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అరుదైన రికార్డులు ఊరిస్తోంది.
2024లో విరాట్ కోహ్లి పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. అవి ఏంటో ఓ సారి చూద్దాం..
టీమ్ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చాడు. ఇప్పుడు అతడు ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.
భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు మధ్య కొన్ని విషయాలు చాలా కామన్‌గా ఉన్నాయి.
ఓటమి బాధలో ఉన్న భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.
భారత జట్టు పై వస్తున్న విమర్శలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
Cheteshwar Pujara - Ajinkya Rahane : భారత సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, చెతేశ్వర్ పుజారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు (డిసెంబర్ 30, 2022) టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.