Home » Telangana Assembly Session 2024
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమే తప్ప కాంగ్రెస్ ఏం చేస్తుందనేది చెప్పడం లేదని..
అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ..
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీచేస్తే చిత్తుగా ఓడిస్తామని, డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం..
గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేగిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ..
సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నీటి పారుదల శాఖ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం కులగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, కులగణన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.