-
Home » Telangana Assembly Winter Session 2023
Telangana Assembly Winter Session 2023
శ్వేతపత్రాన్ని ఎందుకు విడుదల చేశారో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని చెప్పారు. తాము ప్రకటించిన గ్యారంటీలను..
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ మంత్రులు.. మాటల తూటాలు
గత ప్రభుత్వం తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ దూకుడు.. డిఫెన్స్‌లో అధికారపక్షం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మూడో శాసనసభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది.
ఇప్పుడే గొంతు నొక్కితే ఎలా..?
ఇప్పుడే గొంతు నొక్కితే ఎలా..?
3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేశారు: హరీశ్ రావు
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు చెప్పారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు.
అప్పుడు ప్రగతి భవన్ ముందు ఎర్రటి ఎండలో గద్దరన్న నిలబడినప్పటికీ..: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
ప్రగతి భవన్ ముందు కంచెలను బద్దలుకొట్టి... ప్రజావాణిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందని రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని గెలిపించలేకపోయాయి : అక్బరుద్దీన్ ఓవైసీ
పాతబస్తీ అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు విడుదల చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం బీఆర్ఎస్ : హరీశ్ రావు
ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ కు జీవం పోసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ కు జీవం పోసింది కేసీఆర్ అని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ : సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ : సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్, హరీశ్ రావుకు మంత్రి పదవులిచ్చిందే కాంగ్రెస్.. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
జూన్ 2, 2014 నుంచి పదేళ్లపాటు జరిగిన విధ్వంసంపై చర్చించాలని సూచించారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.