Home » Telangana BJP
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ముందు బొక్కింది అంతా కక్కిస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు.. అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ తో లాలూచీ పడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతకరంగా ఉందని, పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతకరంగా ఉందని, పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది.
క్రమశిక్షణకు మారుపేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. పార్టీకోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని విక్రమ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇంచార్జిలను నియమించింది.
సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చను నేతలు కంట్రోల్ చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలని..