Home » Telangana BJP
తెలంగాణకు గొప్ప సంప్రదాయాన్ని అందిస్తానన్న ముఖ్యమంత్రి.. మద్యం తాగించే విషయంలో, డబ్బు ఎరవేయడంలో నెంబర్ వన్ గా మార్చారని విమర్శించారు. Eatala Rajender
రెండు, మూడు స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడాలి. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలించాయి. Kishan Reddy
ఒకేరోజు తెలంగాణలో రెండు సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆదిలాబాద్ లో ఒక సభ, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరో సభ ఉంటాయి. Amit Shah
గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల పరిస్థితి మారలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే ప్రజల పరిస్థితి మారింది. Harish Rao Thanneeru
తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా మోదీ, అమిత్ షా ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశాను అన్నారు. Komati reddy raj gopal reddy
తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 14 కమిటీలను ప్రకటించింది.
ఎంపీ అర్వింద్ ట్వీట్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. అధికారిక ట్విటర్ ఖాతా నుంచి తెలుగులో ట్వీట్ చేశారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నిక సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి.
నేను తెలంగాణ గవర్నర్గా వచ్చినప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో మహిళా మంత్రులు లేరు. నేను గవర్నర్ అయిన తర్వాత మహిళ మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి అని తమిళిసై అన్నారు.
26మందిలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు మాజీ మంత్రులకు స్థానాన్ని కల్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు వీరంతా అక్కడే ఉండి పని చేసేలా ఆదేశాలు ఇచ్చారు. Telangana Elections