Home » Telangana CM
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 26 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు.
రేవంత్ ట్వీట్ ప్రకారం.. ఏడాది క్రితం సరిగ్గా ఇదేరోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు.
గ్రామంలోని ముగ్గురు సభ్యుల(బీసీ, ఎస్సీ, ఎస్టీ)ను పంచాయతీ సెక్రటరీ కమిటీ కన్వీనర్ గా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
CM Revanth Reddy : తన పదవీకాలాన్ని గుర్తు చేసుకుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ఆ సమయంలో తనకు సహకరించిన పార్టీ నేతలకు, పార్టీ సైనికులకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉందని, అందుకే తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
ఫార్మా, టెక్ రంగాల్లో హైదరాబాద్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు సీఎం, మంత్రులు విదేశీ పర్యటనలో ప్రయత్నాలు చేయనున్నారు.
తాజాగా బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు.