Home » Telangana Congress
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందని, కానీ ఆమేరకు ప్రభుత్వం చర్యలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
Laxma Reddy Comments : పాలమూరు ప్రజలకు కాంగ్రెస్ భరోసా ఇవ్వాలంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మేము మేడీగడ్డ పోతే.. మీరు పాలమూరు పోవడం చిన్న పిల్లల ఆట లాగా ఉందన్నారు.
బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నదే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. మరి టార్గెట్ 14లో కాంగ్రెస్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.
మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అంటూ బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు.
ఎన్నికల ముందు మతాన్ని రెచ్చగొట్టి ఎన్నికలు అయిపోగానే ప్రజలని దూరం పెట్టే పార్టీ బీజేపీ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.
GHMC Deputy Mayor : గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యుత్వానికి, ఆ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేర�
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. టికెట్లపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చూసే ఇన్చార్జులు అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారడం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఇన్చార్జులుగా పనిచేసిన నేతలు క్విడ్ ప్రో కో మరకలు అంటించుకుంటున్నారు.