Home » Telangana Congress
రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మరి కేఆర్ఎంబీకి అప్పగించబోని బీఆర్ఎస్ చెప్పించిందన్నారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమేనని హరీష్ రావు స్పష్టం చేశారు.
చివరి నిమిషంలో అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
Jagga Reddy: మాజీ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేల వద్ద కాపలాగా ఉన్నా.. లాక్కుంటామన్నారు. కార్యాచరణ స్టార్ట్ అయ్యిందని..
వైఎస్ షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు. అందుకని కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లబోసుకుంటున్నారేమో?
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని గాంధీభవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, 17 ఎంపీ స్థానాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.
ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం 500 కార్లతో ర్యాలీగా తరలివచ్చి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేశారు.
Gadala Srinivasa Rao: తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ లో గడల శ్రీనివాసరావు తరపున ఎంపీ టికెట్ కోసం ఆయ�
ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అప్లికేషన్ల స్వీకరణ కోసం గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. మల్కాజ్గిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.