సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, 17 ఎంపీ స్థానాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.