Home » Telangana Election 2024
మోదీ గ్యారంటీకిఉన్న వారంటీ అయిపోయింది. మోదీ.. కాలం చెల్లిపోయింది. మోదీ చరిష్మాతో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అయిన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చందర్ రెడ్డిపై డీకే అరుణ 3,410 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం!
రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు.
మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలింగ్ రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి..
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ బహిష్కరించి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఓట్లు వేయబోమని తేల్చిచెప్పారు.
సాయంత్రం 5 గంటల వరకు సుమారు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226 పోలింగ్ స్టేషన్లు, అత్యల్పంగా మహబూబాబాద్ లో 1,689 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.