Home » Telangana election results
లెక్కింపు ప్రారంభంలో తొలుత రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కనిపించారు. 10వ రౌండ్ వరకు ఆయనే లీడ్ కనబర్చారు. దీంతో రేవంత్ విజయం ఖాయమనే అనుకున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
కేసీఆర్పై తెలంగాణ ప్రజల తిరుగుబాటు
రేవంత్ రెడ్డి ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Telangana Assembly Election 2023 Result.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ సంబరాలు'..
గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతల పైన నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులపై తమ నాయకత్వానికి నమ్మకం ఉందని తెలిపారు.
తాను సీఎం రేసులో ఉన్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 78 పైన స్థానాలు గెలుస్తాంమని ధీమా వ్యక్తంచేశారు భట్టి విక్రమార్క. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో10కి10 స్థానాలు గెలుస్తామన్నారు.
వైరల్ అవుతున్న KTR ట్వీట్
ఫలితాలు రాకముందే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టారు. ఢిల్లీలోని ఏఐఐసీ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.