Home » Telangana election results
కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 స్థానాలను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక BRSకి 39 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇవి కాకుండా బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానాల్ని గెలుపొందాయి. కాగా, ఏయే నియోజకవర్గం నుంచి ఎవరెవరు గెలుపోందారో ఓసారి చూద్దాం.
గాడ్ ఫాదర్స్ లేకపోయినా చాకచక్యంతో అవకాశాలను అందిపుచ్చుకుని తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు ఈ ఇద్దరు నేతలు.
ఎవరైనా.. ఎంత పెద్ద వారైనా.. ప్రజలను తక్కువ అంచనా వేయరాదు. మార్పు కోసం జనం పరితపిస్తుంటారు. నచ్చని నాయకులను ఇంటికి పంపిస్తారు. అందుకే... ప్రజాస్వామ్యంలో అందరికంటే ప్రజలే గొప్పవారు. వాళ్ల నిర్ణయమే అల్టిమేట్.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా పయనిస్తోంది.
తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ విజయఢంకా మోగించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఎత్తుకున్న..
కేటీఆర్ ని ప్రశంసిస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. నేనెప్పుడూ మీలాంటి లీడర్ని చూడలేదు సర్..
వాస్తవానికి శాంతిభద్రతలకు సంబంధించి రాజకీయ నేతలను కలవడం వేరు. అయితే ఈరోజు అంజనీ కుమార్ తీరు ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది
రేపే ప్రభుత్వ బాధ్యతలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి విజయం సాధించింది. సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం