Home » Telangana election results
జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు.
అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కేసీఆర్కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు..అదెలాగో చెబుతారా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ తరపున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు.
కాంగ్రెస్ గెలిచినా.. కొందరు నాయకుల్లో ఆ సంతోషం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఓటమి పాలయ్యారు.
బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏంటి? కేసీఆర్ చేసిన పొరపాట్లు ఏంటి? ప్రజలను ఆకట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఏ విధంగా సక్సెస్ అయ్యారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ స్పందించారు.
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ విజయం సాధించడంతో ఐదేళ్ల నుంచి బాధ పడుతున్న తనకి విముక్తి లభించిందంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు.