Telangana Election Results : బీఆర్ఎస్ ఎందుకు ఓడింది? కాంగ్రెస్ విజయానికి కారణాలేంటి? ఎన్నికల ఫలితాలపై ప్రొ. నాగేశ్వర్‌ విశ్లేషణ

బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏంటి? కేసీఆర్ చేసిన పొరపాట్లు ఏంటి? ప్రజలను ఆకట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఏ విధంగా సక్సెస్ అయ్యారు?

Telangana Election Results : బీఆర్ఎస్ ఎందుకు ఓడింది? కాంగ్రెస్ విజయానికి కారణాలేంటి? ఎన్నికల ఫలితాలపై ప్రొ. నాగేశ్వర్‌ విశ్లేషణ

Telangana Election Results Professor Nageshwar Analysis

Updated On : December 4, 2023 / 12:45 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ ను తిరస్కరించిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఓటర్లు బీఆర్ఎస్ ను ఎందుకు తిరస్కరించారు? కాంగ్రెస్ కు ఎందుకు జై కొట్టారు. కారు పార్టీ ఓటమికి, హస్తం పార్టీ విజయానికి కారణాలు ఏంటి? కేసీఆర్ చేసిన పొరపాట్లు ఏంటి? ప్రజలను ఆకట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఏ విధంగా సక్సెస్ అయ్యారు? తెలంగాణ ఫలితాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

Also Read : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?