KTR : కొత్త ప్ర‌భుత్వాన్ని తొంద‌ర పెట్టం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2023 ఫ‌లితాల‌పై బీఆర్ఎస్ నాయ‌కులు కేటీఆర్ స్పందించారు.