Home » Telangana elections 2023
రెండు, మూడు స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడాలి. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలించాయి. Kishan Reddy
అదే రోజున పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అక్టోబర్ 15, 16, 17,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటిస్తారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. అయితే అటు బీజేపీ.. ఇటు బీఎస్పీ పార్టీలు చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి.
కేసీఆర్ ఫాంహౌస్ వదిలి రావాల్సిన అవసరం లేదని, ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణ ప్రజలు తమను ఆదరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
మహా కురుక్షేత్ర యుద్ధంలో విజయం మనదే.. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అని బండ్ల గణేశ్ ట్వీట్లు చేశారు. ఇంకా.. తన పోటీపై..
తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో వెబ్ కాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,798. అదేవిధంగా మహిళా పోలింగ్ కేంద్రాలు 597. మోడల్ పోలింగ్ కేంద్రాలు 644.
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీ.. సరికొత్త లెక్కలు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది అంటూ ప్రచారం మొదలుపెట్టింది కమలం పార్టీ.
ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని, అయితే, మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది