Home » Telangana elections 2023
తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. తన నియోజక వర్గ ప్రజలు అందరూ...
కాంగ్రెస్‌కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేగాక...
మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాలకుర్తిలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. రాజకీయ ఓనమాలు కూడా తెలియని ఓ ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఎర్రబెల్లితో సమరానికి రెడీ చేస్తున్నారు.
దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది....
ఎమ్మెల్యే రాజయ్యకు.. ఎంపీ దయాకర్‌కు లింకేమిటి? అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ స్టేషన్ ఘన్పూర్ రాజకీయానికి.. వరంగల్ ఎంపీ సీటుకు మధ్య ఫెవికాల్ బంధం ఒకటి అల్లుకుంది.
కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు.
కాంగ్రెస్‌లో విలీనం తర్వాత వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాత్ర ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసలు షర్మిల-కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి.
రాజకీయం అయినా, ప్రభుత్వ వ్యవహారమైనా ఇద్దరూ కలిసి గోదాలోకి దిగిపోతారు. ప్రత్యర్థులను చీల్చి చెండాడటంలోనూ, పదునైన విమర్శలు సంధించడంలోనూ, ధీటైన వ్యూహాలు రచించి అమలు చేయడంలోనూ ఎవరికి వారే సాటి. BRS
పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్.. బీఆర్ఎస్ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా.. కమలం పార్టీలో పూర్తి రివర్స్‌గా తయారైంది పరిస్థితి.. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?